నియోజకవర్గంలో ప్రసాద్ రాజు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్, టిడిపిలు మట్టికొట్టుపోతాయంటున్నారు. చిరంజీవి ప్రచారానికి వస్తే కనీసం పట్టించుకోరని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రభుత్వం ప్రజల నడ్డి విరగ్గొడుతోందంటున్న నర్సాపురం నియోజకవర్గం ప్రజలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టూ ఫేస్





0 comments:
Post a Comment