జగన్ రోడ్ షో షెడ్యూల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్ షో సోమవారం ఉదయం 9.30 గంటలకు నరసాపురం రాయపేటలోని పార్టీ చేనేత విభాగం కన్వీనర్ డి.సాయినాథ్ ప్రసాద్ ఇంటి వద్ద ప్రారంభమవుతుంది. తొలిరోజు సోమవారం అక్కడి నుంచి 19 గ్రామాల్లో 35 కిలోమీటర్ల మేర రోడ్డు షో సాగుతుంది. 

* లూథరన్ చర్చిలో ప్రార్థనలు
* సీతారాంపురం వంతెన వద్ద వైఎస్‌ఆర్ విగ్రహావిష్కరణ
* ఆకినవారితోటలో రోడ్ షో
* జెండాస్తంభం వద్ద వైఎస్‌ఆర్ విగ్రహావిష్కరణ

రోడ్ షో సాగేదిలా... 
* పిట్టావారి పేట
* రామన్నపాలెం మెయిన్ రోడ్డు
* జెట్టిపాలెం
* పసలదీవి
* మెట్టిరేవు
* కేపీపాలెం
* కేపీపాలెం నార్త్ సెంటర్ (వైఎస్సార్ విగ్రహావిష్కరణ)
* కేపీపాలెం హైస్కూల్ సెంటర్
* కడలివారిపాలెం
* అంగజాలపాలెం
* పేరుపాలెం
* లైనుపల్లవపాలెం
* ఏటిపొర
* పేరుపాలెంనార్త్ పంచాయతీ ఆఫీసు వద్ద 
* మోడి
* ముత్యాలపల్లి (వైఎస్సార్ విగ్రహావిష్కరణ)

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More