వైఎస్ఆర్ సీపీలోకి హరిరామ జోగయ్య



ఏలూరు : మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జగన్ ఈ సందర్భంగా హరిరామ జోగయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More