ysrcp is going to win all byelections

ఒక ఎంపీ, 18 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు మాసాల్లో కిరణ్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఒక్కో రాజ్యసభ సీటును చంద్రబాబునాయుడు రూ.100 కోట్లకు అమ్ముకున్నారని గుర్నాధరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు డబ్బులు లేవంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More