పాత మల్లాయపాలెంలో మహానేత వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వణుకూరి సూరారెడ్డి కుటుంబ సభ్యుల్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సూరారెడ్డి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని విచారించారు. సూరారెడ్డి మరణంతో ఆ కుటుంబం పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు.





0 comments:
Post a Comment