ఎండ వేడిని లెక్కచేయకుండా ఓదార్పు యాత్రలో అవిశ్రాంతంగా ముందుకు కదులుతున్న జగన్మోహనరెడ్డికి గుంటూరు జిల్లా పాతమల్లాయపాలెం వాసులు తమ పల్లెకు ప్రేమగా ఆహ్వానించారు. తామంతా చందాలేసుకుని ఏర్పాటు చేసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆయన చేత ఆవిష్కరింపజేసుకున్నారు.
వైఎస్‌ఆర్ అమర్ రహే నినాదాలతో దివంగతను స్మరించుకున్నారు. సభలో ఎక్కువ సేపు మాట్లాడలేక పోతున్నందుకు మరోలా భావించవద్దంటూ జగన్ ఆ పల్లె వాసులకు విజ్ఞప్తి చేసుకున్నారు. వారందరికి సవినయంగా నమస్కరించి మరోచోటికి బయలు దేరారు.

0 comments:
Post a Comment