వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్టిన ప్రతిప్రాంతం జనసంద్రంగా మారుతోంది. పల్లెలన్నీ పక్కపక్కనే ఉన్నా వైఎస్ తనయుడి రాకతో ప్రతీ పల్లె జనంతో కిక్కిరిసిపోతుంది. ఓదార్పు యాత్రికుడి కాన్వాయ్ వెంట అభిమానులంతా కదం తొక్కుతూ, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రజల కోలాహలం మధ్య జగన్ నడింపల్లిలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
0 comments:
Post a Comment