వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు చంద్రబాబునాయుడుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న బాబు ....జగన్ కు అధికార దాహముందని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటమికి భయపడి చంద్రగిరి నుంచి పారిపోయి కుప్పం చేరిన ఆయన జగన్ ను విమర్శించటం విడ్డూరంగా ఉందని గట్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
0 comments:
Post a Comment