వైఎస్సార్ జిల్లా ఉప ఎన్నికలపై సీఎం కసరత్తు

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా అసెంబ్లీ ఉప ఎన్నికలపై సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి కసరత్తు ఆరంభించారు. ఈ నెల 11న జిల్లా నేతలతో సమావేశాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. దీనిపై మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మీటింగ్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయడంపై డీఎల్ ఓ లేఖను సీఎంకు రాశారు. మీటింగ్‌ను కడపలో ఏర్పాటు చేస్తేనే తాను వస్తానని డీఎల్ సీఎంకు తెలియజేసినట్లు సమాచారం.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More