హైదరాబాద్ : రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గడపగడపకూ తీసుకెళ్లే దిశలో భాగంగా గత కొద్దిరోజులుగా జిల్లాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి కృష్ణాజిల్లాకు చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయటంపై చర్చించారు. గ్రామ,మండల స్థాయి కమిటీల నియామకం, స్థానిక సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన ఆందోళనలు తదితర అంశాలపై కూడా చర్చలు జరిగాయి

0 comments:
Post a Comment