హైదరాబాద్: రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను ఈ రోజు ఎదుర్కొంటున్న పరిస్థితులు రేపు మీకైనా ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై విజయమ్మ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారని చెప్పారు.
0 comments:
Post a Comment