హైదరాబాద్ : రైతు, చేనేతల సమస్యలతో పాటు అనేక సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తామని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అనర్హత వేటు వేసే వరకు అసెంబ్లీకి వెళతామన్నారు. వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలతో అసెంబ్లీకి వెళ్లారు. అంతకు ముందు లోటస్ పాండ్ లో భేటీ అయిన ఎమ్మెల్యేలు మధ్యాహ్నం మరోసారి సమావేశం కానున్నారు.
|
0 comments:
Post a Comment