ధర్మవరం : చేనేత సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరింది. జగన్ చేపట్టిన దీక్షకు గణనీయంగా మద్దతు పెరుగుతోంది. అనంతతో పాటు పలు జిల్లాల నుంచి చేనేత కార్మికులు ధర్మవరం చేరుకుంటున్నారు. జ్వరంతో బాధపడుతున్నా తమ కోసం జగన్ దీక్ష చేయటం గొప్ప విషయమంటున్నారు.
0 comments:
Post a Comment