విశాఖ : ఒక పన్నాగంతో వైఎస్ పెన్నాగమంటూ ఈనాడు అసత్య కథనాన్ని వండిందని వైఎస్ జగన్ చరిష్మా, వేరే ఎత్తుగడలతో ఎల్లో మీడియా ఇలాంటి వార్తలు ప్రచురిస్తోందని అధికార పార్టీ ఎంపీ, సీనియర్ నేత సబ్బం హరి నిప్పులు చెరిగారు.
మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వైఎస్ కీర్తిని ప్రజల గుండెల్లో నుంచి చెరిపేందుకే కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని హరి సాక్షి హెడ్‌లైన్‌షోలో మండిపడ్డారు. కిరణ్, బాబుల మధ్య ఫిక్సింగ్ ఉందని ఒక మంత్రే చెబుతుంటే ఉలుకుపలుకు లేదని అన్నారు. కొన్ని పత్రికల తీరు, కథనాలపై సీనియర్ జర్నలిస్టు సీతారామరాజు, టీఆర్‌ఎస్ నేత సోలిపేట కూడా తప్పుబట్టారు.
|
0 comments:
Post a Comment