నెల్లూరు : ఒక్క రోజు పర్యటనలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నెల్లూరు చేరుకున్నారు. గుంటూరు నుంచి రైల్లో తెల్లవారుజామున నెల్లూరుకు చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా కన్వినర్ కాకాని గోవర్థనరెడ్డితోపాటు పార్టీ నేతలు రామిరెడ్డి ప్రతాపరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మహిళా నేతలు అనిత, మమత తదితరులు తెల్లవారుజామునే రైల్వే స్టేషన్ చేరుకుని జననేతకు స్వాగతం పలికారు. |
0 comments:
Post a Comment