నెల్లూరు : గుంటూరు ఓదార్పు యాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌జగన్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు, పలు చోట్లా వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాని గోవర్థన్ కుమార్తె వివాహానికి జగన్ హాజయ్యారు. నూతన వధువరులు పూజిత -రంగారెడ్డిలను ఆయన ఆశీర్వదించారు. వైఎస్ జగన్ స్వయంగా తమను ఆశీర్వదించటం ఎంతో సంతోషంగా వుందని వధువరులు తెలిపారు.
0 comments:
Post a Comment