పులివెందుల : మహిళల సాధికారత కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషిని వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు. పులివెందులోల 272 స్వయం సహాయక బృందాలకు రూ.7కోట్ల 77 లక్షల చెక్కులను ఆమె పంపిణీ చేశారు. రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని విజయమ్మ సూచించారు. ప్రతి మహిళా లక్షాధికారి కావాలని ఆమె ఆకాంక్షించారు.
0 comments:
Post a Comment