హైదరాబాద్ : మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల రఘుపతిరావు సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా రఘుపతిరావు మెడలో కండువ వేసి పార్టీలో చేర్చుకున్నారు. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని వైఎస్ పై ఉన్న అభిమానంతో వైఎస్ఆర్ సీపీలోకి చేరుతున్నట్లు రఘుపతిరావు ప్రకటించారు.
0 comments:
Post a Comment