హైదరాబాద్ : రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసానికి చంద్రబాబు వ్యాఖ్యలే కారణమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. చంద్రబాబు ఏ ముహూర్తంలో వైఎస్ విగ్రహాల గురించి మాట్లాడారో అప్పటి నుంచే విగ్రహాల విధ్వంసం ప్రారంభమైందన్నారు.
విగ్రహాలు కూల్చినవారిని వదిలేసి తెరపైకి కొత్తవారిని తెస్తున్నారని బాజీరెడ్డి ఆరోపించారు. కూల్చివేత వెనుక ఉన్న కుట్రలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం మాఫియాలో చిన్న నేతల్ని, అధికారుల్ని ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బొత్స సత్యనారాయణ వంటి బడా నేతలకు మద్యం షాపులున్నాయని బహిరంగంగా ఒప్పుకున్నా వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదని బాజిరెడ్డి గోవర్దన్ ప్రశ్నించారు.

0 comments:
Post a Comment