మల్కిపురం : త్వరలో 18చోట్ల జరిగే ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలు ఖాయమని పార్టీ నేత, సినీ నటుడు విజయచందర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నిపార్టీలు ఎంత డబ్బిచ్చినా తీసుకొని... ఓటు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్‌కే వేయాలని ఆయన పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మల్కిపురంలో పార్టీనేత మత్తి జయప్రకాశ్ ఏర్పాటు చేసిన పూలే అంబేద్కర్ ట్రస్టును విజయచందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
0 comments:
Post a Comment