విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. మొగల్తూరు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రేపు జరిగే ధర్నాలో పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పాల్గొంటారు. రేపు ఉదయం 10.30 గంటలకు మొగల్తూరు సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేస్తారు.





0 comments:
Post a Comment