ఓదార్పుయాత్ర భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ శనివారం సాయంత్రం
సాకేత్‌పురంలో మిరియాల సరస్వతి కుటుంబాన్ని పరామర్శించారు. అన్నివిధాలా
అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఏ సహాయం కావాలన్నా అందిస్తానని
ధైర్యనిచ్చారు. రాజన్న తనయుడి రాకతో సరస్వతి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి
లోనయ్యారు. మరోవైపు జగన్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో
తరలివచ్చారు. ఆయన ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు పోటీపడ్డారు.





0 comments:
Post a Comment