జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర ఆదివారం గుంటూరు మాయాబజార్ నుంచి ప్రారంభ మవు తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. వివరాలు..
1-4-2012 ఆదివారం
గుంటూరు నగరం
మాయాబజార్‌లోని నసీర్ అహ్మద్ ఇంటి నుంచి యాత్ర ప్రారంభం
గోరంట్లలో నల్లగొర్ల పాములు కుటుంబానికి ఓదార్పు, రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
నల్లచెరువులో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
1-4-2012 ఆదివారం
గుంటూరు నగరం
మాయాబజార్‌లోని నసీర్ అహ్మద్ ఇంటి నుంచి యాత్ర ప్రారంభం
గోరంట్లలో నల్లగొర్ల పాములు కుటుంబానికి ఓదార్పు, రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
నల్లచెరువులో వైఎస్సార్ విగ్రహావిష్కరణ

0 comments:
Post a Comment