ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: జగన్

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో వర్షాలు బాగా కురిసి, పాడి పంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆకాక్షించారు.  

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More