వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్స్ ను నియమించింది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలుకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నియామకం కాగా, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు బాజిరెడ్డి గోవర్దన్, కరీంనగర్, మెదక్, వరంగల్ ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కేకే మహేందర్ రెడ్డి నియమితులయ్యారు.





0 comments:
Post a Comment