29-3-2012 గురువారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం గుంటూరుజిల్లా గుంటూరు రూరల్ మండలం లాలుపురం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. 

వివరాలు..

29-3-2012 గురువారం

గుంటూరు రూరల్ మండలం
* లాలుపురం నుంచి యాత్ర ప్రారంభం, వైఎస్సార్ విగ్రహావిష్కరణ

వట్టిచెరుకూరు మండలం
* పుల్లడిగుంటలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
* కుర్నూతలలో మూడు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* చింతపల్లిపాడులో వెలిచర్ల రాములు కుటుంబానికి ఓదార్పు, వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
* గారపాడులో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
* యామర్రులో వైఎస్సార్ విగ్రహావిష్కరణ

గుంటూరు రూరల్ మండలం
* నల్లపాడులో వైఎస్సార్ విగ్రహావిష్కరణ నగరంలో..
* స్తంభాలగరువులో బహిరంగసభ

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More