ఏ క్షణంలోనైనా కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు రావోచ్చని పార్టీ శ్రేణులకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈ
వారంలో జరిగే కీలక ఓటింగ్‌లో ఏమైనా జరుగవచ్చని ములాయం తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చేది ఖచ్చితంగా చెప్పలేమని, వచ్చే ఆరు నెలల్లో పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నిటిని అమలు చేయాలని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ములాయం సింగ్ సూచించారు.

0 comments:
Post a Comment