రాజకీయాల్లో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేతిరెడ్డి పాత్రను పోషిస్తున్నారని గట్టు విమర్శించారు. లగడపాటి సీరియస్ రాజకీయవేత్త కాదని.. చిల్లర రాజకీయవేత్త అని ఎద్దేవా చేశారు.
జగన్‌పై చేస్తున్న ఆరోపణలన్ని రాజకీయ కుట్రలేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైనాడని గట్టు ఆరోపించారు.
0 comments:
Post a Comment