సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన రెడ్డిని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో పార్టీ ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే కారణం అని విమర్శించారు. రాజేశ్వర రెడ్డి భార్యకు టిక్కెట్ ఇవ్వకపోవడంతోనే పార్టీ ఓడిపోయిందన్నారు. ఈ విషయం అధిష్టానవర్గానికి లేఖ రాస్తానని చెప్పారు.
0 comments:
Post a Comment