30-3-2012 శుక్రవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శుక్రవారం గుంటూరుజిల్లా గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. 

వివరాలు..
30-3-2012 శుక్రవారం

గుంటూరు రూరల్ మండలం
* అంకిరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభం, రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ, పోలూరి సుబ్బారెడ్డి కుటుంబానికి ఓదార్పు

నగరంలో..
* నల్లకుంటలో పర్యటన
* ఎన్‌జీవోస్ కాలనీలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
* ఏటీ అగ్రహారంలో పర్యటన
* ఏటీ అగ్రహారం జీరోలైన్‌లో పర్యటన
* ఏటీ అగ్రహారం మెయిన్‌రోడ్డులో పర్యటన
* చుట్టుగుంటలో పర్యటన
* కొండా వెంకటప్పయ్యకాలనీలో పర్యటన
* శ్రీనివాసరావుతోటలో పర్యటన
* అచ్చయ్యడాబా సెంటర్‌లో పర్యటన
* విజయలక్ష్మి థియేటర్ సెంటర్‌లో పర్యటన
* గూండారావుపేటలో పర్యటన
* నల్లచెరువులో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
* సంపత్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
* మూడుబొమ్మల సెంటర్‌లో పర్యటన

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More