ధర్మవరం : చేనేత కార్మికుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష నేటికి మూడో రోజుకు చేరుకుంది. ఆత్మీయ నేతకు మద్దతు తెలిపేందుకు చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అనంతపురం జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలి వచ్చి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. వైఎస్ మరణానంతరం తమ సమస్యల్ని పట్టించుకునే వారే కరువయ్యారని, తమ సమస్యలు వైఎస్ జగన్ తీరుస్తారనే నమ్మకం ఉందని మహిళలు అంటున్నారు.
0 comments:
Post a Comment