వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల సమావేశం

హైదరాబాద్ : వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, బాలరాజు, సుచరిత, గొర్లె బాబూరావు, పిల్లి సుభాశ్ చంద్రబోస్, ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్సీలు తిప్పారెడ్డి, నారాయణరెడ్డి, మేకా శేషుబాబు, పుల్ల పద్మావతి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, అనర్హత వేటు , ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన ఉద్యమాలు తదితర అంశాల పై చర్చిస్తున్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More