దీక్ష విరమించిన జగన్

ధర్మవరం: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 48 గంటలపాటు చేపట్టిన దీక్షని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విరమించారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుబుంబ సభ్యులు బయ్యమ్మ, లక్ష్మీగౌరమ్మ, సరస్వతిలు ఈ సాయంత్రం 4.15 గంటలకు నిమ్మరసం ఇచ్చి ఆయనచేత దీక్ష విరమింపజేశారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More