హైదరాబాద్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. నారావారిపల్లెతో సహా కుప్పం నియోజకవర్గంలో దివంగత నేత వైస్ విగ్రహాలను ప్రతిష్టాస్తామని రఘువీరా అన్నారు. చేతనైతే చంద్రబాబు చేయి వేసి చూపించమని రఘువీరారెడ్డి సవాల్ విసిరారు.
|
0 comments:
Post a Comment