నర్సరావుపేట : వ్యాట్ పోరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వస్త్రాలపై అమలు అవుతున్న విలువ ఆధారిత పన్నును తక్షణమే రద్దు చేయాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నర్సరావుపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారులతో నర్సరావుపేట జనసంద్రమైంది.
0 comments:
Post a Comment