గుంటూరు: రేపటి నుంచి జిల్లాలో జరుగవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఓదార్పు యాత్ర 5వ తేదీకి వాయిదాపడినట్లు ఆ పార్టీ నేతలు తలశిల రఘురామ్, మర్రి రాజశేఖర్ తెలిపారు. ఫిబ్రవరి 3,4 తేదీలలో రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళంలో జరిగే పలు కార్యక్రమాలలో జగన్ పాల్గొనవలసి ఉందని వారు చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఓదార్పు యాత్ర యథావిథిగా జరుగుతుందని తెలిపారు.
0 comments:
Post a Comment