అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన 'ఛలో అమలాపురం' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, దళిత నేత బొజ్జా తారకంలను అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, పోలీసులు తమపట్ల అమర్యాదగా ప్రవర్తించారని జూపూడి ప్రభాకర రావు ఫోన్ లో సాక్షి టివికి చెప్పారు. తమని పోలీస్ స్టేషన్ కు కూడా తీసుకువెళ్లకుండా అమలాపురం శివారులో పొలాలలో తిప్పుతున్నారని తెలిపారు.

0 comments:
Post a Comment