తాడేపల్లిగూడెం ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం నుంచి ముత్యాలపల్లికి ర్యాలీగా వచ్చిన ఆయన తన అనుచరులతో సహ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న జగన్ తాడేపల్లిగూడేం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా తోట గోపికి పార్టీ బాధ్యతలు అప్పగించారు.





0 comments:
Post a Comment