వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను పార్టీ నేత హరిరామ జోగయ్య రాజకీయ హీరోగా అభివర్ణించారు. సినిమా హీరోకు..రాజకీయ హీరోకు చాలా తేడా ఉందన్నారు. రాజకీయ హీరో అంటే జగనేన్నారు. 2014లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని జోగయ్య చెప్పారు. జగన్ వెంట ఉండటం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.





0 comments:
Post a Comment