భూముల కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ధర్నా

ఉడా భూముల కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.ఉడా కార్యాలయం ముందు ఆ పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుంభకోణానికి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More