తిరుపతి సహా అన్ని ఉప ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతాయని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు కూడా పార్టీలు చేరతారని హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు.





0 comments:
Post a Comment