చిరంజీవి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానమే

కోవూరులో చిరంజీవి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానమే వచ్చిందని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. కాంగ్రెస్ ను గెలిచించే సత్తా చిరంజీవికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని జోస్యం చెప్పారు. చిరంజీవి రాజీనామా చేసిన తిరుపతిలోనూ ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. 2009 ఎన్నికల్లోనే చిరంజీవి సత్తా తేలిపోయిందని జోగయ్య తెలిపారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More