అంకిరెడ్డిపాలెం నుంచి మొదలైన యాత్ర

గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. అంకిరెడ్డిపాలెం ప్రజలు ఆత్మీయనేతకు అపూర్వ స్వాగతం పలికారు. అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ముందుకు కదిలిన జగన్ అక్కడ ఓ బస్ షెల్టర్ ను ప్రారంభించారు. ఆ పల్లెలో ఓ చిన్నారికి విజయమ్మ అని నామకరణం చేశారు. తనను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రజలకు ఆయన సవినయంగా నమస్కరిస్తూ ముందుకు కదిలారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More