28-3-2012 బుధవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. 

వివరాలు..

28-3-2012 బుధవారం

ప్రత్తిపాడు మండలం

= కొత్తమల్లాయపాలెం నుంచి యాత్ర ప్రారంభం, వైఎస్సార్ విగ్రహావిష్కరణ
= పాతమల్లాయపాలెంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
= తిమ్మాపురంలో వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
= వంగిపురంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ

వట్టిచెరుకూరు మండలం
= కర్నూతలలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
= చింతపల్లిపాడులో వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ, వెలిచర్ల రాములు కుటుంబానికి ఓదార్పు

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More