హైదరాబాద్: చంద్రబాబు నియంతాల వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పినట్లు అసెంబ్లీ నడవాలనటం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ మండిపడ్డారు. మద్యం సిండికేట్లపై మంగళవారం ప్రభుత్వం ప్రకటన చేస్తోందని ఆయన వెల్లడించారు. కాగా విప్ ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈరోజు సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశానికి ఆహ్వానించలేదని గండ్ర స్పష్టం చేశారు. జోడు పదవుల అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment