నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచార షెడ్యూల్ లో మార్పు జరిగింది. మార్చి 3వ తేదీన విడవలూరు, 4న కడవలూరు,5న ఇందుకూరుపేటలో వైఎస్ జగన్ ప్రచారం చేస్తారని జిల్లా పార్టీ కన్వీనర్ కాకాని గోవర్థన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోవూరు స్థానానికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment