తిరుపతి : వస్త్రవ్యాపారుల బంద్‌కు మద్దతుగా నిలిచి గుంటూరు జిల్లా నరసరావుపేటలో ధర్నా చేపడుతున్నందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుపతి వస్ర్త వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు బాసటగా నిలుస్తూ నిరంతరం ధర్నాలతో, దీక్షలతో జనం మనసు గెలుచుకుంటున్న నాయకుడు జగనేనని వారు అన్నారు.
0 comments:
Post a Comment