మెదక్(కొండపాక): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు కొండా రాఘవరెడ్డి, జిల్లా కన్వీనర్ బట్టి జగపతిల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువకులు ఆదివారం పెద్దసంఖ్యలో పార్టీలో చేరారు. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు చెందిన సుమారు 500 మంది యువకులు, వికలాంగులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీల వైఖరికి విసిగి, వైఎస్ కుటుంబం పట్ల విధేయతతో భారీ సంఖ్యలో పార్టీలోకి చేరడం అభినందనీయమన్నారు.
Do you Like this Artical..?
|
Get Free Email Updates Daily!
|
Follow us!
|
0 comments:
Post a Comment