కొనకంచివారిపాలెం నుంచి ఓదార్పు

గుంటూరు జిల్లాలో సాగుతున్న ఓదార్పు యాత్ర గురువారం కొనకంచివారిపాలెం నుంచి ప్రారంభం అయ్యింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలోని చర్చిలో ఆయన ప్రార్థనలు జరిపారు. గోగులపాడు, ఆలవాల, పోతులవారిపాలెం,య సుబ్బయ్యపాలెం, వడ్లమూడివారి పాలెం గ్రామాల గుండా ఈ యాత్ర సాగుతుంది. విప్పర్లపల్లి గ్రామంతో యాత్ర పూర్తవుతుంది. ఆయా పల్లెల్లో అభిమానులు ఏర్పాటు చేసుకున్న పలు వైఎస్సార్ విగ్రహాలను జగన్మోహనరెడ్డి ఆవిష్కరిస్తారు 




శాసనసభ సమావేశాలకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ గురువారం హాజరయ్యారు. కాగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమయ్యాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More