కడపలో అక్రమ రౌడీషీట్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. వైఎస్ కొండారెడ్డితో పాటు 17మందిపై పోలీసులు ఇబ్బడిముబ్బడిగా రౌడీషీట్లు ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల తర్వాత న్యాయస్థానం విచారణ జరపనుంది.





0 comments:
Post a Comment